సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అనాది జగమునకౌ భళము
పల్లవి:

అనాది జగమునకౌ భళము
అనేకాద్భుతంబౌ భళము // పల్లవి //

చరణం:

హరి నివాస మీయౌ భళము
అరిది పరమ పదమౌ భళము
అరిదైత్యాంతకమౌ భళము
హరముఖ సేవితమౌ భళము // అనాది //

చరణం:

అమలరమాకరమౌ భళము
అమితమునీంద్రంబౌ భళము
అమరవందితంబౌ భళము
అమరె బుణ్యములనౌ భళము // అనాది //

చరణం:

అగరాజంబీ యౌ భళము
అగణిత తీర్థంబౌ భళము
తగు శ్రీవేంక ధామ విహారం
బగు శుభాంచితంబౌ భళము // అనాది //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం