సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: అస్మదాదీనాం అన్యేషాం
పల్లవి:

అస్మదాదీనాం అన్యేషాం
తస్మిన్ తస్మిన్ తత్ర చ పునశ్చ // పల్లవి //

చరణం:

సతతాధ్యయననిష్ఠాపరాణాం దృఢ
వ్రతినాం యతీనాం వనవాసినాం
గతిరిహ స్మర్తుం కా జగత్యాం పర
స్థితిరియం కా విష్ణుసేవా పునశ్చ // అస్మదాదీనాం //

చరణం:

మోహినామత్యంతముష్కరాణాం గుణ
గ్రాహిణాం భువనైక కఠినానాం
దేహసంక్షాళన విదేశకోవా సదా
శ్రీహరిస్మరణవిశేషః పునశ్చ // అస్మదాదీనాం //

చరణం:

కింకుర్వాణదుఃఖితజీవినాం
పంకిలమనోభ్బయభ్రాంతానాం
శంకాం నిరురుతి స్సరసా కా, శ్రీ
వేంకటాచలపతేర్వినుతిః పునశ్చ // అస్మదాదీనాం //

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం