సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక
టైటిల్: చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక
పల్లవి:
ప|| చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక | చెప్పినట్ల దాము సేయరెవ్వరు ||
చరణం:చ|| దొడ్డయిన శరీరదోషమైనయట్టి- | జడ్డు దొలగవేయజాల రెవ్వరును |
గడ్డబడి యీతకాండ్లౌటగాని | వొడ్డునడుమ నీద నోపరెవ్వరును ||
చ|| శ్రీవేంకటేశుపై జిత్తమర్పణసేసి | యీవిధులన్నియు నెడయ రెవ్వరును |
చావుబుట్టుగులేని జన్మముగల సర్వ- | దేవతామూర్తులై తిరుగ రెవ్వరును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం