సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ఎన్ని చందములనెట్లైన
పల్లవి:

ఎన్ని చందములనెట్లైన నుతింతు
కన్నుల నిన్నే కనుగొంటి గాన ||

చరణం:

గోవిందా యని కొలిచిన నిన్నే
శ్రీ వల్లభుడని చింతింతును
భూవిభుడవు యిది పునరుక్తనకు మీ
దైవ మొకడవే ధరణికి గాన ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం