సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: హరి యవతారమే ఆతండితడు
టైటిల్: హరి యవతారమే ఆతండితడు
పల్లవి:
ప|| హరి యవతారమే ఆతండితడు| పరము సంకీర్తన ఫలములో నిలిపే |
చరణం:చ|| ఉన్నాడు వైకుంఠమున ఉన్నాడు ఆచార్యునొద్ద | ఉన్నతోన్నత మహిమ అన్నమయ్య |
ఉన్నవి సంకీర్తనలు ఒట్టుక లోకములందు| అన్నీనా నారదాదులు పై పై పాడగాను||
చ|| శ్రీ వేంకటాద్రి మీద శ్రీపతి కొలువు నందు | ఆవహించె తాళ్ళపాక అన్నమయ్య |
దేవతలు మునులును దేవుండని జయవెట్ట | కోవిదుడై తిరుగాడి కోనేటి దండను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం