సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: జడమతిరహం
టైటిల్: జడమతిరహం
పల్లవి:
ప|| జడమతిరహం కర్మజంతురేకో౨హం | జడధినిలయాయ నమో సారసాక్షాయ ||
చరణం:చ|| పరమపురుషాయ నిజభక్తజనసులభాయ | దురితదూరాయ సింధురహితాయ |
నరకాంతకాయ శ్రీనారాయణాయ తే | మురహరాయ నమో నమో ||
చ|| నగసముద్ధరణాయ నందగోపసుతాయ | జగదంతరాత్మాయ సగుణాయ |
మృగనరాంగాయ నిర్మితభవాండాయ ప- | న్నగరాజశయనాయ నమో నమో ||
చ|| దేవదేవేశాయ దివ్యచరితాయ బహు- | భావనాతీతాయ పరమాయ |
శ్రీవేంకటేశాయ జితదైత్యనికరాయ | భూవల్లభాయ నమో పూర్ణకామాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం