సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కడగనుటే
టైటిల్: కడగనుటే
పల్లవి:
ప|| కడగనుటే సౌఖ్యముగాక యీ- | తడతాకుల నెందరు చనరిట్లా ||
చరణం:చ|| నిలచినదొకటే నిజమనితెలిసిన- | తెలివే ఘన మింతియకాకా |
కలకాలము చీకటి దవ్వుకొనెడి- | వలలభ్రమల నెవ్వరు వడరిట్లా ||
చ|| పరహిత మిదియే పరమని తెలిసిన- | పరిపక్వమె సంపదగాకా |
దురితవిధుల గొందుల సందుల బడి | ధరలోపల నెందరు చనరిట్లా ||
చ|| ఘనుడీ తిరువేంకటపతియని కని | కొనకెక్కుట తేకువగాకా |
పనిమాలిన యీపలు లంపటముల | తనువు వేచు టెంతటిపని యిట్లా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం