సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కిం కరిష్యామి
టైటిల్: కిం కరిష్యామి
పల్లవి:
ప|| కిం కరిష్యామి కిం కరోమి బహుళ- | శంకాసమాధానజాడ్యం వహామి ||
చరణం:చ|| నారాయాణం జగన్నాథం త్రిలోకైక- | పారాయణం భక్తపావనం |
దూరీకరోమ్యహం దురితదూరేణ సం- | సారసాగరమగ్నచంచలత్వేన ||
చ|| తిరువేంకటాచలాధీశ్వరం కరిరాజ- | వరదం శరణాగతవత్సలం |
పరమపురుషం కృపాభరణం న భజామి | మరణభవదేహాభిమానం వహామి||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం