సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొండ దవ్వుట
టైటిల్: కొండ దవ్వుట
పల్లవి:
ప|| కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన | బండాయ సంసారబంధము ||
చరణం:చ|| వెలయ జిత్తంబునకు వేరుపురువై బుద్ధి | గలగించె మోహవికారము |
కలకాలమునకు లింగముమీదియెలుకయై | తలకొనియె నాత్మపరితాపము ||
చ|| అరయ జంచలముచే నాలజాలంబువలె | దిరుగదొరకొనియె దనదేహము |
తిరువేంకటాచలాధిపుని మన్ననగాని | పరిపాటి బడదు తనభావము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం