సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కొనుట వెగ్గళము
టైటిల్: కొనుట వెగ్గళము
పల్లవి:
ప|| కొనుట వెగ్గళము దాదినుట యల్పము మీదు- | గనుట వినుట లేక దా కడచన్న భవము ||
చరణం:చ|| ఆపద వడ్డికినిచ్చి అనుభవింపబోయిన | యేపున నెవ్వరికి నిందేమిగలదు |
పాపపుపైరువిత్తిన పండినపంటలలోన | రూపింపగ నిందు రుచి యేమిగలదూ ||
చ|| ఘనుడైన తిరువేంకట నాథుడిన్నిటికి- | యును భోక్తయు గర్మియును నైనవాడు |
పనిలేదు నిష్ఠూరపరుడు దానై వుండు | తనకుదానె కర్తతనమౌట గాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం