సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కరుణానిధిం
టైటిల్: కరుణానిధిం
పల్లవి:
ప|| కరుణానిధిం గదాధరం | శరణాగతవత్సలం భజే |
చరణం:చ|| శుకవరదం కౌస్తుభాభరణం | అకారణప్రియ మనేకదం |
సకలరక్షకం జయాధికం సే- | వకపాలక మేవం భజే ||
చ|| వురగశయనం మహోజ్జ్వలం తం | గరుడారూఢం కమనీయం |
పరమపదేశం పరమం భవ్యం | హరిం దనుజభయదం భజే ||
చ|| లంకాహరణం లక్ష్మీరమణం | పంకజసంభవప్రియం |
వేంకటేశం వేదనిలయం శు- | భాంకం లోకమయం భజే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం