సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: కుడుచుగాక
టైటిల్: కుడుచుగాక
పల్లవి:
ప|| కుడుచుగాక తనకొలదిగాని మేలు | దడవీనా నోరు తగినయెంతయును ||
చరణం:చ|| చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ధి | గంప గమ్మక తన్ను గాచీనీ |
పంపుడు దయ్యమై బాధ బెట్టెడుయాస |కొంపలోన నుండ నీగోరీనా ||
చ|| శ్రీవేంకటగిరి శ్రీనాథుడిందరి | గావబ్రోవగ నున్నఘనుడు |
దేవోత్తముని నాత్మ దెలియ కితరములయిన | త్రోవ లెన్నిన మేలు దొరికీనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం