సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మాన డెన్నడు
టైటిల్: మాన డెన్నడు
పల్లవి:
ప|| మాన డెన్నడు శరీరి దు- | ర్మానసబోధితుడుగాన ||
చరణం:చ|| పంచభూతవికారంబులు | పంచేంద్రియములూ |
పంచమహా పాతకములకును | పంచివేసినవిగాన ||
చ|| త్రైగుణ్యవికారంబులు | త్రైగుణ్యపుదనువులు |
శ్రీగురుడగు శ్రీవేంకటపతి- | భోగయోగ్యములుగాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం