సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీకేమయ్య నీకు
టైటిల్: నీకేమయ్య నీకు
పల్లవి:
ప|| నీకేమయ్య నీకు నీవే దొడ్డవాడవు | చేకొని చెట్టడిచితే చేటడేసి వాపులు ||
చరణం:చ|| తలపోత లొక్కటైతే తమకమినుమడాయ | నిలువుకు నీవే బేరము |
కొలిచినందే కొలిచి గోపికల్ల కెల్లాను | వలప్వ దీసితిగా వలపులనీవు ||
చ|| నగవులు మానెడైతే నునుపులడ్డె డేశాయ | నిగిడే నన్నిచోట్లా నీ బేరము |
అగడుగా నాగిచ్చి అంగనల కెల్లాను | జిగి వడ్డికొంటివి సిగ్గులెల్లా నీవు ||
చ|| మోవితేనగ్గువలైతే ముదములు లాభమాయ | నీవు నన్ను గూడినదే నీ బేరము |
భావించి శ్రీ వేంకటేశ పడతుల కెల్లాను | వావాత నమ్మితివిగా వయసులు నీవు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం