సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిన్ను దూరక
టైటిల్: నిన్ను దూరక
పల్లవి:
ప|| ఏ నిన్ను దూరక నెవ్వరి దూరుదు నీ- | వాని నన్నొకయింత వదలక నను నేలవలదా ||
చరణం:చ|| అపరాధిగనక నన్నరసి కావుమని | అపరిమితపు భయమంది నీకు శరణంటిగాక |
నెపములేక నన్ను నీకు గావగనేల | అపవర్గరూప దయాంబుధి తిరువేంకటాధిపా ||
చ|| ఘనపాపిగనక నీకరుణ గోరి నీ- | వనవరతము నాయాతును విహరించమంటిగాక |
యెనసి నన్ను గాచుటేమి యరుదు నీకు- | ననఘుడ పరమతత్త్వానంద తిరువేంకటాధిప ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం