సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిత్యాయ విబుధసంస్తుత్యాయ
టైటిల్: నిత్యాయ విబుధసంస్తుత్యాయ
పల్లవి:
నమో నారాయణాయ | నమో నారాయణాయ ||
అనుపల్లవి:నారాయణాయ సగుణబ్రహ్మణే సర్వ-
పారాయణాయ శోభనమూర్తయే నమో ||
నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి-
పత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానససాం-
గత్యాయ జగదావనకృత్యాయ తే నమో ||
ఆక్రమోద్ధతబాహువిక్రమాతిక్రాంత-
శుక్రశిష్యోన్మూలనక్రమాయ
శక్రాదిగీర్వాణవక్రభయభంగని-
ర్వక్రాయ నిహతారిచక్రాయ తే నమో ||
అక్షరాయాతినిరపేక్షాయ పుండరీ-
కాక్షాయ శ్రీవత్సలక్షణాయ
అక్షీణవిజ్ఞానదక్షయోగీంద్రసం-
రక్షానుకంపాకటాక్షాయ తే నమో ||
కరిరాజవరదాయ కౌస్తుభాభరణాయ
మురవైరిణే జగన్మోహనాయ
తరుణేందుకోటిరతరుణీ మనస్స్తోత్ర-
పరితోషచిత్తాయ పరమాయ తే నమో ||
పాత్రదానోత్సవప్రథిత వేంకటరాయ
ధాత్రీశకామితార్థప్రదాయ
గోత్రభిన్మణిరుచిరగాత్రాయ రవిచంద్ర-
నేత్రాయ శేషాద్రినిలయాయ తే నమో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం