సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నందకధర
టైటిల్: నందకధర
పల్లవి:
ప|| నందకధర నంద గోపనందన | కందర్ప జనక కరుణాత్మన్ ||
చరణం:చ|| ముకుంద కేశవ మురహర | సకలాధిప పరమేశ్వర దేవేశ |
శుకవరద సవితృ సుధాంశు లోచన | ప్రకట విభవ నమో పరమాత్మన్ ||
చ|| ధృవపాంచాలీ స్తుతివత్సల మా- | ధవ మధుసూదన ధరణీధరా |
భువనత్రయ పరిపోషణ తత్పర | నవనీతప్రియ నాదాత్మన్ ||
చ|| శ్రీమాన్ వేంకట శిఖిరనివాస మ- | హామహిమాన్ నిఖిలాణ్డపతే |
కామిత ఫల భోగప్రదతే నమో | స్వామిన్ భూమన్ సర్వాత్మన్ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం