సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నవనీతచోర
టైటిల్: నవనీతచోర
పల్లవి:
ప|| నవనీతచోర నమోనమో | నవమహిమార్ణవ నమోనమో ||
చరణం:చ|| హరినారాయణ కేశవాచ్యుతకృష్ణ | నరసింహ వామన నమోనమో |
మురహర పద్మనాభ ముకుంద గోవింద | నరనారాయణ నమోనమో ||
చ|| నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ | నగధర నందగోప నమోనమో |
త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక | నగరాధినాయక నమోనమో ||
చ|| వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర | నాకేశవందిత నమోనమో |
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర | నాకజననుత నమోనమో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం