సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాపపుణ్యముల రూపము
టైటిల్: పాపపుణ్యముల రూపము
పల్లవి:
ప|| పాపపుణ్యముల రూపము దేహమిది దీని | దీపసంబరగింప తెరవెందు లేదు ||
చరణం:చ|| అతిశయంబైన దేహాభిమానము దీర | గతిగాని పుణ్యసంగతి బొందరాదు |
మతిలోని దేహాభిమానంబు విడుచుటకు | రతిపరాఙ్ముఖుడు గాక రవణంబు లేదు ||
చ|| సరిలేని మమకార జలధి దాటినగాని | అరుదైన నిజసౌఖ్యమిది వొందరాదు |
తిరువేంకటాధిపుని గొలిచినగాని | పరగు బ్రహ్మానంద పరుడుతాకాడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం