సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పోయ గాలం
టైటిల్: పోయ గాలం
పల్లవి:
ప|| పోయ గాలం బడవికి గాయు వెన్నెలకరణిని | శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||
చరణం:చ|| చిత్తము చేకూర్చుకొని చిత్తైకాగ్రతను | చిత్తజుగురుని దలచుడీ చిత్తజు జొరనీక ||
చరణం:చ|| బూరుగుమాకున జెందినకీరము చందమున | ఆరయ నిష్ఫలమగు మరి యన్యుల జేరినను ||
చరణం:చ|| కూరిమి మాతిరువేంకటగిరిగురు శ్రీపాదములు | చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం