సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పృథుల హేమ
టైటిల్: పృథుల హేమ
పల్లవి:
ప|| పృథుల హేమ కౌపీన ధరః | ప్రథిత వటుర్మేబలం పాతు ||
చరణం:చ|| సూపా సప్తః శుచిస్సులభః | కోప విదూరః కులాధికః |
పాప భంజనః పరాత్ప రోయం | గోపా లోమే గుణం పాతు ||
చ|| తరుణః ఛత్రీ దండ కమండలు | ధరః పవిత్రీ దయాపరః |
సురాణాం సంస్తుతి మనోహరః | స్థిరస్సుధీర్మే ధృతిం పాతు ||
చ|| త్రివిక్రమః శ్రీ తిరువేంకటగిరి | నివాసోయం నిరంతరం |
ప్రవిమల మసృణ కబళ ప్రియోమే | దివా నిశాయాం ధియం పాతు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం