సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పుండు జీవులకెల్ల
టైటిల్: పుండు జీవులకెల్ల
పల్లవి:
ప|| పుండు జీవులకెల్ల బుట్టక మానదు | పుండుమాన మందువోయగదయ్య ||
చరణం:చ|| నెత్తురునెమ్ములు నిండినపుంటికి | తిత్తిలో సోదించనేరా |
నిత్తెమూ వేనీళ్ళ గడిగినాను | మత్తిలి వుబ్బు మానదేలయ్యా ||
చ|| చల్లగూడు వెట్టి చల్లగా పొత్తు- | లెల్ల బెట్టి బిగియించగాను |
కల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్ల | పిల్లలా జాల బెట్టెగదయ్యా ||
చ|| ఆదినుండి పాకమైనది యెవ్వ- | రేదిరో మొకమేరుపడదు |
ఆదరించి వేంకటాధిప నీవింక | సోదించి మానజూడగదయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం