సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శ్రీశోఽయం సుస్థిరోఽయం
పల్లవి:

ప|| శ్రీశోఽయం సుస్థిరోఽయం | కౌశికమఖరక్షకోఽయం ||

చరణం:

చ|| నిగమనిధినిర్మలోఽయం | జగన్మోహనసతీపతి- |
విగత భయోఽయం విజయసఖోఽయం | భృగుముని సంప్రీతోఽయం ||

చరణం:

చ|| సకలపతి శ్శాశ్వతోఽయం | శుకముకమునిజనసులభోఽయం |
ప్రకటబహుళశోభనాధికోఽయం | వికచరుక్మిణీవీక్షణోఽయం ||

చరణం:

చ|| సరసోఽయం | పరిసరప్రియోఽయం | తిరువేంకటాధిపోఽయం |
చిరంతనోఽయం చిదాత్మకోఽయం | శరణాగతవత్సలోఽయం ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం