సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: శరనంటి మాతని
పల్లవి:

శరనంటి మాతని సంబంధమునజేసి
మరిగించి మమునేలి మన్నించవే

చరణం:

సకల వేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నిను పాడి పావనుడైన
అకళంకుడు తాళ్ళపాక అన్నమాచార్యల
వెకళియై ఏలిన శ్రీ వెంకట నిలయా

చరణం:

సామవేద సామగాన సప్తస్వరములను
బాముతోని నీ సతి నిను పాడినయట్టి
ఆముకొన్న తాళ్ళపాక అన్నమాచార్యుల
వేలలో మెచ్చిన శ్రీ వెంకట నిలయా

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం