సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: సతతం శ్రీశం
టైటిల్: సతతం శ్రీశం
పల్లవి:
ప|| సతతం శ్రీశం | హితం పరాత్పర మీడే ||
చరణం:చ|| గదాధరం మేఘగంభీరని- | నదం పరమోన్నతశుభదం |
మృదుతరగమనం మేదినీధరం | హృదయనిలయ మహ మీడే ||
చ|| నందకధరం జనార్దనం గో- | విందం చారుముకుందం |
నందగోపవరనందనకందం | యిందురవినయన మీడే ||
చ|| గరుడగమన మురగశయన మధికం | పరమపదేశం పావనం |
తిరువేంకటగిరిదేవ మతులం మ-| హిరమణం స్థిర మీడే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం