సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: తుదిలేని బంధము
టైటిల్: తుదిలేని బంధము
పల్లవి:
ప|| తుదిలేని బంధము తోడునీడై నేను | వదలినా వదలదేమి సేతు ||
చరణం:చ|| గులిమికొలుచు దీరగుడువనియ్యక కొత్త- | కొలుచు మీదమీద గొలువగా |
కలసినకర్మపు గలిమిచేత దృష్ణ | వెలితిగాక యిల్లువెడల దేమిసేతు ||
చ|| అన్నియు నొకమాటే యనుభవింపగ జేసి | కొన్నివెచ్చము లొనగూడించి |
యిన్నిటా దిరువేంకటేశ నిర్మలునిగా | నన్నుజేసి నీవు నాకు గలుగవయ్య ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం