సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేడుకొందామా
టైటిల్: వేడుకొందామా
పల్లవి:
ప|| వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని ||
చరణం:చ|| ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు | తోమని పళ్యాలవాడె దురిత దూరుడే ||
చరణం:చ|| వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు | గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే ||
చరణం:చ|| ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే వాడు | అలమేల్మంగా శ్రీవేంకటాద్రి నాథుడే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం