సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వేంకటగిరి గోవిందుడా
టైటిల్: వేంకటగిరి గోవిందుడా
పల్లవి:
ప|| వేంకటగిరి గోవిందుడా | యింకా నొకరో యిద్దరో మీరు ||
చరణం:చ|| పచ్చలు దాచిన బాహుపురులతో | అచ్చపు గరముల అందముతో |
అచ్చలు నిచ్చలు నలరుదురిదివో | నిచ్చలు నీవో నీవో కానీ ||
చ|| నిలుచుండుటయును నెరి బవళింపుచు | నలరుటయును మీరటునిటును |
జలజాక్షులు దొడ చరచగ నొరపుల | వెలయగ నిద్రో విభవమిదో ||
చ|| తిరువేంకటగిరి దిగువ తిరుపతిని | పరమానందపు బహుసిరులు |
అరుదుగ బొందుచు అధికము లందుచు | ఉరగశయనుడవొ వొడయడవో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం