సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వలవని మోహావస్థల
టైటిల్: వలవని మోహావస్థల
పల్లవి:
ప|| వలవని మోహావస్థల బొరలెడి- | మలినం బెన్నడు మానును ||
చరణం:చ|| ఘోర దురితంబుల- | కారణ మెన్నడు దీరును |
వైరముగొని తనువదలని బంధపు- | భారంబెన్నడు వాయును ||
చ|| జడమగు జిహ్వ చాపల్యముగల- | పెడమతి యెన్నడు వీడును |
చెడని జీవునకు శ్రీవేంకటపతి- | కడ చూపెన్నడు గలుగును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం