సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: వందేహం జగద్వల్లభం
పల్లవి:

వందేహం జగద్వల్లభం దుర్లభం |
మందర ధరం గురుం మాధవం భూధవం ||

చరణం:

నరహరిం మురహరం నారాయణం పరం |
హరిం అచ్యుతం ఘనవిహంగ వాహనం |
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం |
కరుణాభరణం కలయామి శరణం ||

చరణం:

నంద నిజనందనం నందక గదాధరం |
ఇందిరానాథ మరవిందనాభం |
ఇందురవి లోచనం హితదాసపదం ము- |
కుందం యదుకులం గోపగోవిందం ||

చరణం:

రామానామం యజ్ఞరక్షణం లక్షణం |
వామనం కామితం వాసుదేవం |
శ్రీమదావాసినం శ్రీవేంకటేశ్వరం |
శ్యామలం కోమలం శాంతమూర్తిం ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం