మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా
ప|| తిరువీధుల మెరసీ దేవదేవుడు | గరిమల మించిన సింగారములతోడను ||