Main logo
Banner bg

ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు

గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

అద్దో యెక్కడిసుద్ది అంతేసి కోపఁగలనా
గద్దించ నీతో నాకుఁ బెద్దరికమా

అదె చూడరయ్యా పెద్దహనుమంతుని
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా

అదె లంక సాధించె నవనిభారము దించె
విదితమై ప్రతాపము వెలయించె నితఁడు

అదె వచ్చె చెలియ యొయారమ్ముతో ప్రియుని
సదనంబు వెడలి తన సఖులు గనకుండా

ఆదినారాయణ నాకు నభయ మీవె
కాదని తప్పు లెంచక కరుణానిధీ

అడియ నడియనయ్య యఖిలలోకైకనాథ
తడతాఁకులతాపత్రయము మానుపుటకు

అదియెపో శ్రీహరినామము
తుదిపద మిదియె ధృవమై కలిగె

అదుగో కొలువై యున్నాడు - అలమేలుమంగపతి
పదివేల విధములను పారుపత్తెము జేయుచు

అహో సురతవిహారోయం
సహజ పరాజయశంకా నాస్తి

ఐన దేది కాని దందులో నేది
నానారూపి శ్రీనాథుఁడె కాకా

అలమేలుమంగ నీయభినవరూపము
జలజాక్షుకన్నులకు చవులిచ్చేవమ్మా

అలమేలుమంగ యీకె ఆనుకవద్దనుండది
చెలరేఁగి కందువలు చిత్తగించవయ్యా

అలమేలుమంగను నేనైతేనయితిఁగాక
నిలుచుండి నన్నుఁ జూచి నీకేల లోఁగను

« ప్రధమ ‹ గత … 95 96 97 98 99 100 101 102 తరువాత › చివర »

కాపీరైట్ © హరిగానం 2025

తరువాత సంకీర్తన
సాహిత్యం
 
 
 
Update Required To play the media you will need to either update your browser to a recent version or update your Flash plugin.