పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ పాలిటిదైవమని బ్రహ్మాదులు
పరమ పురుష నిరుపమాన శరణు శరణు రే ఇందిరా నిజమందిరా
నిలుపుటద్దములోన నీడనల్లదివో కంటె చలివాసె దనకేలే సటకాడు క్రుస్ఃణుడు ||
దేవదేవు డెక్కెనదె దివ్యరథము | మావంటివారికెల్ల మనోరథము ||
దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే
జీవు డెంతటివాడు చిత్త మెంతటిది తన- | దైవికము గడప నెంతటివాడు దాను ||
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ కూడున్నది పతి చూడికుడుత నాంచారి ||
చాలదా మాజన్మము నీ- | పాలింటివారమై బ్రదుకగగలిగె ||
కొలువరో మొక్కరో కోరిన వరము లిచ్చీ | సులభు డిన్నిటాను వీడె సుగ్రీవ నరహరి ||
కేశవ దాసినైతి గెలిచితి నన్నిటాను యీ శరీరపు నేరా లికనేలా వెదక
కంచూగాదు పెంచూగాదు కడుబెలుచు మనసు యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు ||
ఎన్నిచేత లెన్నిగుణాలెన్ని భావాలు ||
ఎదుట నెవ్వరు లేరు యింతా విష్ణుమయమే వదలక హరిదాసవర్గమైనవారికి ||
ఎందరివెంట నెట్ల దిరుగవచ్చు కందువెఱిగి చీకటిదవ్వుకొనుగాక ||
ఎంత చదివిన నేమి వినిన తన చింత యేల మాను సిరులేల కలుగు ||