అతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి క్రిశ్ణుడీతడే కాడుగదా ||
ప. అతడే పరబ్రహ్మం అతడే లోకనాయకుడు అతనికంటే మరి అధికులు లేరయ్యా
అతడే యెరుగును మముబుట్టించిన యంతరాత్మయగు నీశ్వరుడు అతికీనతుకదు చిత్తశాంతి యిదె ఆత్మవిహారంబిక నేదో
అతని కొక్కతెవే వాలు నైతివా సతులందరును నీసాటివారే కారా ||
అతని గూడినప్పుడే అన్నియు సాధించవమ్మా రాతిరాయ నికనైన రమ్మనవమ్మా
అతని దోడితెచ్చినందాకా హిత బుద్దుల చెలియేమరకు మీ ||
అతని పాడెదను అది వ్రతము చతురుని శేషాచల నివాసుని // పల్లవి //
అతనికెట్ల సతమైతినో కడు హితవో పొందులహితవో యెఱగ // పల్లవి //
అతను సంపద కంటెన సదా చెలిరూపు మతి చింత చేత వేమరు నలగె గాక // పల్లవి //
అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి
అతిదుష్టుడ నే నలసుడను యితరవివేకం బికనేల // పల్లవి //
అతివ జవ్వనము రాయలకు బెట్టిన కోట పతిమదన సుఖ్హరాజ్య భారంబు నిలువ ||
అతిశయమగు సౌఖ్య మనుభవింపుమన్న హితవు చేకొన నొల్లరిందరు
అతిశోభితేయం రాధా సతతవిలాసవశా రాధా // పల్లవి //
అతిసులభం బిది యందరిపాలికి గతియిది శ్రీపతికైంకర్యంబు