అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు
అందరికి నెక్కుడైన హనుమంతుడు అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు
అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు
అందరివలెనే వున్నాడాతడా వీడు యిందుముఖుల గూడినా డీతడా నాడు
అందరు మాలినయట్టిఆధమూలాల పొంత సంతకూటమి పొరిచూపు గాదా
అందరుమాలినయట్టిఅధములాల పొంత సంతకూటమి పొరిచూపు గాదా
అందాకదాదానే అంతుకెక్కుడు గాదు ముందువెనుకంచేనా ముఖ్యుడే యతడు
అందాకా నమ్మలేక అనుమానపడు దేహి అంది నీసొమ్ముగనక అదియు దీరుతువు
అందిచూడఁగ నీకు నవతారమొకటే యెందువాఁడవై తివి యేఁటిదయ్యా // పల్లవి //
అందులోనె వున్నావాడు ఆది మూరితి అందరాని పదవియైన నందిచ్చు నతడు
అక్కటా రావణు బ్రహ్మ హత్య నీకు నేడది పుక్కిట పురాణ లింగ పూజ నీకు నేడది
అక్కడ నాపాట్లువడి యిక్కడ నీపాటు పడి కుక్కనోరికళాసమై కొల్లబోయ బతుకు
అక్కరకొదగనియట్టియర్థము లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే
అక్కలాల చూడుడందరును నిక్కివారవట్టీ నేడు గృష్ణుడు
అచ్చపు రాల యమునలోపల ఇచ్చగించి భుజియించితి కృష్ణ // పల్లవి //