ఏకాత్మవాదులాల యిందుకేది వుత్తరము మీకు లొకవిరోధ మేమిట బాసీ నయ్యలాల
ఏగతి నుద్దరించేవో యింతటిమీదట మమ్ము భోగపుగొరింకలచే బొలిసెబో పనులు
ఏటి సుఖము మరి ఏటి సుఖము ఒకమాట మాత్రము నటమటమైన సుఖము
ఏటికి దలకెద రిందరును గాటపుసిరులివి కానరొ ప్రజలు ||
ఏటికి నెవ్వరిపొందు యిస్సిరో చీచీ నాటకములాల చీచీ నమ్మితిగా మిమ్మును ||
ఏటికి సత్యాలు సేసేవెందాకా నీవు గాటముగనింకా దారుకాణించవలెనా ||
ఏటికే యీ దోసము మీ రెఱుగరటే ఆట దాననింతే నన్ను ఆఱడిబెట్టకురే ||
ఏటినేను యేటిబుద్ది యెక్కడిమాయ వీటిబొయ్యే వెర్రి గాను వివేకి గాను
ఏటిబ్రదుకు యేటిబ్రదుకు వొక్క మాటలోనే యటమటమైనబ్రదుకు ||
ఏటిమాట లివి విన నింపయ్యనా మది నేటవెట్టి దాసుడౌ టిదిసరియా
ఏటివిజ్ఞాన మేటిచదువు గూటబడి వెడలుగతిరుగుచు గనలేడు ||
ఏడ వలపేడ మచ్చిక ఏడ సుద్దులు ఆడుకొన్నమాటలెల్లా నవి నిజాలా ||
ఏడ సుజ్ఞానమేడ తెలివి నాకు బూడిదలో హోమమై పోయ గాలము ||
ఏణనయనలచూపు లెంత సొబగైయుండు ప్రాణసంకటములగుపనులు నట్లుండు ||
ప : ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు ఆదినారాయణుడీ అఖిల రక్షకుండు