ఏమైనా నను యెదురాడనేను దీమసంబుతో దెలిసితి నేను ||
ఏమైనా నాడేవారి నేమందును మోము చూచితే చెరువుముయ్య మూకుడున్నదా ||
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమో తెలిసెగాని యీజీవుడు నేమంపునెరవిద్య నేరడాయ ||
ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను వారి వారి పాలికి వరదుడ వౌదువు ||
ఏల పొద్దులు గడిపే వింతికడకు రావయ్యా నాలిసేయ నిక వద్దు నమ్మియాపె వున్నది ||
ఏల పొరలేవులేవే యింత లోనిపనికి మాలయింటి తోలుకప్పు మాయ లిటువంటివి ||
ఏల మోసపోయిరొకో యెంచి యాకాలపువారు బాలకృష్ణునిబంట్లై బ్రదుకవద్దా ||
ఏల రాడమ్మా యింతిరో వా డేలరాడమ్మా నన్నేలినవాడు ||
ఏల సమకొను సుకృత మెల్లవారికి మహా మాలిన్యమున నాత్మ మాసినదిగాన ||
ఏల సిగ్గులు వడేవు యెదుటికి రాగదవే సోలిగా నీసింగారాలు చూచుగాని యీతడు ||
ఏలవచ్చీ యేలపోయీ నెందుండీ బ్రాణి తోలుతిత్తిలోన జొచ్చి దుంక దూరనా ||
ఏలే యేలే మరదలా చాలుజాలు చాలును చాలు నీతోడి సరసంబు బావ ||
ఏలోకమందున్నా నేమీ లేదు తాలిమి నందుకుదగ్గదావతేకాని ||
ఏలోకమున లేడు యింతటిదైవము మరి జోలి దవ్వి తవ్వి యెంత సోదించినాను