ఏది కడ దీనికేది మొదలు వట్టి వేదనలు తన్ను విడుచు టెన్నడు ||
ఏది చూచిన తమకు యిన్నియును నిటువలెనె వేదు విడిచిన కూడు వెదికినను లేదు ||
ఏది చూచిన నీవే యిన్ని యును మఋఇ నీవే వేదవిరహితులకు వెఋఅతు మటుగాన ||
ఏది చూచినను గడు నిటువంటిసోయగములే మేదినికి గిందుపడి మిన్నందనేలా ||
ఏది తుద దీనికేది మొదలు పాదుకొను హరిమాయ బరగు జీవునికి ||
ఏది నిజంబని యెటువలె నమ్ముదు పోది తోడ నను బోధింపవే
ఏదియునులేని దేటిజన్మము వేదాంతవిద్యావివేకి గావలెను ||
ఏదెస మోము లేదు యెవ్వరికి ననేరు మీ_ వేదాంతశ్రవణము వెట్టికి జేసేరా.
ఏనోరువెట్టుక నిన్ను నేమని కావుమందును నే నిన్ను దలచినది నిమిషమూ లేదు
ఏపనులు సేసినా నిటువలెనేపో | యీపనికి జొరనిపని యేటిలోపైరు ||
ఏపురాణముల నెంత వెదికినా శ్రీపతిదాసులు చెడ రెన్నడును ||
ప : ఏమంటి వేమంటి వెరగనేను - ఓ కామిని నీకిప్పుడైన కానవచ్చెగా
ఏమందురు యీమాటకు నిందరూ నిన్ను నీమాయ యెంతైనా నిన్ను మించవచ్చునా
ఏమని నుతించవచ్చు యీతని ప్రతాపము కామించి యీరేడు లోకములెల్లా నిండెను ||
ఏమని పొగడుదు ఇట్టి నీగుణము యీ మహిమకు ప్రతి యితరులు కలరా