త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా
ప|| దండనున్న చెలుల మిందరము సాక్షి | నిండు దొర యీతనికి నేరమేమి లేదు ||
దయజూడవయా తతిగాని మొక్కేము ప్రియురాంద్లము నినుబెండ్లాడితిమి ||
దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా
దాసోహ మనుబుద్ది దలచరు దానవులు యీసులకే పెనగేరు యిప్పుడూ గొందరు
ప|| దిక్కిందరికినైనదేవుడు కడు | దెక్కలికాడైనదేవుడు ||
దిక్కునీవే జీవులకు దేవ సింహమా తెక్కుల గద్దియమీది దేవసింహమా
ప|| దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||
ప|| దురితదేహులే తొల్లియును శ్రీ- | హరి భజించి నిత్యాధికులైరి ||
దృష్టితాకు మాఅయ్యకు తెరవేయరే దృష్టించెదరెవరైనా దరిచేరనీయకురే
దేవ దేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రణపుంగవం
దేవ దేవొత్తమ తే నమోనమో రావణ దమన శ్రీ రఘురామా
దేవా నమో దేవా పావన గుణగణభావా ॥పల్లవి॥
దేవ నీదయ యెంతునో దివ్యసులభ మెంతునో కావించి అంటగటుక కాచుకుండె విదివో
ప|| దేవ నీమాయతిమిర మెట్టిదో నా- | భావము చూచి గొబ్బన గావవే ||