దైవమా నీమాయ తామొలెఱగనీదు కావరపువిషయాలకట్లు వదలవు
ప|| దైవమా పరదైవమా | యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో ||
దైవము నీవే యిక దరి చేరుతువుగాక జీవులవసము గాదు చిక్కిరి లోలోననే
ప|| దైవము పుట్టించినట్టి తనసహజమే కాక | కోవిదునికైనా జాలిగుణమేల విడుచు ||
ప|| దొరకునా యితనికృప తుదిపదంబు | అరిదివిభవము లొల్లమనినా బొదలు ||
దొరకె మాపాలికి గందువయర్థము దరిదాపైయుండినతత్వార్థము
ప|| దొరకెగా పూజ కందువ పూజ నీ | విరహపు తనుతావి విరవాది పూజ ||
ప|| దొరతో సంగాతము దొరికిన పాటే చాలు | వొరసి మీరగ బోతే నొక్కరీతి నుండునా ||
ప|| దోమటి వింతెరుగరా తొల్లిటివారు | వామదేవవసిష్ఠవ్యాసాదులు ||
ద్రువవరదా సంస్తుతవరదా నవమైనయార్తుని నన్ను గావవే
ప|| ధృవవరదా సంస్తుతవరదా | నవమైనయార్తుని నను గావవే ||
నంతలే చొచ్చితిగాని సరకు గాననైతి యింతట శ్రీహరి నీవే యిటు దయజూడవే
ప|| నంద నందన వేణునాద వినోదము- | కుంద కుంద దంతహాస గోవర్ధన ధరా ||
ప|| నందకధర నంద గోపనందన | కందర్ప జనక కరుణాత్మన్ ||