ప|| నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య | నమో నమో శంకర నగజానుత ||
నమో నమో లక్ష్మీ నరసింహా నమో నమో సుగ్రీవనరసింహా
నమో నారాయణ నావిన్నపమిదివో సమానుడగాను నీకు సర్వేశ రక్షించవే
నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ ||
నమ్మిన దొకటే నాకు నీశరణము యెమ్మెలసంసార మింతే యిందేమి గలదు
నరసింహ రామకృష్ణ నమో శ్రీవేంకటేశ సరుగ నా(నా) శత్రుల సంహరించవే
ప|| నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను ||
ప|| నరులాల మునులాల నానాదేవతలాల | పరబ్రహ్మమీతడే ప్రత్యక్షమై వున్నాడు ||
ప|| నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు ||
ప|| నవనారసింహా నమో నమో | భవనాశితీర యహోబలనారసింహా ||
ప|| నవనీతచోర నమోనమో | నవమహిమార్ణవ నమోనమో ||
నవనీతచోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో
ప|| నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని ||
ప|| నవరూప ప్రహ్లాద నరసింహ | అవిరళతేజ ప్రహ్లాద నరసింహ ||
ప|| నవ్వవే యెక్కడి సుద్ది నయముగా నతనితో | రవ్వలు చేసుకొంటేను రాపు కెక్కదా ||