తిరుమలయ్య విందు మంచిదే వుండంటే వుంటినమ్మ సరవిలేని చెంచువారి సంతయేలె తనకును
తిరువీధు లేఁగీని దేవతలు జయవెట్ట హరి వాఁడె పెండ్లికొడుకై ప్రతాపమున
ప|| తిరువీధుల మెరసీ దేవదేవుడు | గరిమల మించిన సింగారములతోడను ||
తిరొతిరొ జవరాల తి తి తి తి ఈ తరలమైన నీ తారహార మదురే ||
ప|| తీపనుచు చేదు తెగదని వెనక బడరాని- | ఆపదలచేత బొరలాడేము గాన ||
తుద సమస్తమును దుర్లభమే అదె సులభుడు మాహరి యొకడే
ప|| తుదిలేని బంధము తోడునీడై నేను | వదలినా వదలదేమి సేతు ||
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ||
ప|| తెలియక వూరక తిరిగేము | చలమరి కగునా సంతతసుఖము ||
ప|| తెలియదెవ్వరికిని దేవ దేవేశ యీ | నెలత భావంబెల్ల నీవెఱుగు దికనూ ||
ప|| తెలియని వారికి తెరమరుగు | తెలిసిన వారికిదిష్టంబిదియే ||
ప|| తెలియరాదు మాయాదేహమా మమ్ము | పలువికారాలబెట్టి పనిగొన్న దేహమా ||
తెలియా చీకటికి దీపమెతక పెద్ద వెలుగులోపలికి వెలుగేలా
ప|| తెలిసి చెప్పేనంటే తేటతెల్లమి నాగుట్టు | కలసిన వాడవు కరుణించవయ్యా ||