ప|| దేవ నీవిచ్చేయందుకు దీనికిగా నింతయేల | యేవేళ మాయెరుకలు యెందుకు గొలుపును ||
ప|| దేవ యీ తగవు దీర్చవయ్యా | వేవేలకు నిది విన్నపమయ్యా ||
దేవతలు గెలువరో తెగి దైత్యులు పారరో భావించ నింతలో భూభారమెల్ల నణగె ||
ప|| దేవదేవోత్తముని తిరుతేరు | దేవతలు గొలువగా తిరుతేరు ||
దేవర చిత్తం దివ్య నిధి దేవనిర్మిత నిధీ యవధానం ||
ప|| దేవరగుణములు దెలియవు | నీవే మాకును నేరుప వయ్యా||
ప|| దేవశిఖామణి దివిజులు వొగడగ | వేవేలు గతుల వెలసీ వాడే ||
ప : దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు ఈవల నీబంట నాకు నెదురింక ఏది
ప|| దేవుడుగలవారికి దిగులు జింతయు లేదు | శ్రీవిభుడే అన్నిటా రక్షించుగనక ||
ప|| దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ | వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా ||
ప|| దేహము దా నస్థిరమట దేహి చిరంతనుడౌనట | దేహపుమోహపుసేతలు తీరుట లెన్నడొకో ||
దేహినిత్యుడు దేహము లనిత్యాలు యిహల నా మనసా యిది మరువకుమీ ||
ప|| దైవకృతంబట చేతట తనకర్మాధీనంబట | కావలసినసౌఖ్యంబులు గలుగక మానీనా ||
దైవక్రుతమెవ్వరికి దప్పింపరాదనుచు భావించి జనులాడుపలుకు నిజమాయ ||
ప|| దైవమా నీకు వెలితా తలపువెలితేకాక | వేవేలు కర్మల వేసారగవలనె ||