ప|| బాలులతో వీథుల్లో బారాడువాడు | కోలలెత్తుక వుట్లు గొట్టీజుండీ ||
ప|| బృవంతి బౌద్ధా బుద్ధ ఇతి | స్తువంతి భక్తా సులభ ఇతి ||
ప|| బోధకు లెవ్వరు లేక భోగినైతిని | శ్రీధరుడే మాకు దిక్కు చింతింప నికను ||
బోధింపరే యెరిగినబుధులాల పెద్దలాల శ్రీధరునిమాయలలో జిక్కితిమి నేము.
బ్రహ్మకడిగిన పాదము | బ్రహ్మము దానె నీ పాదము ||
భక్త సులభుడును పరతంత్రుడు హరి యుక్తిసాధ్య మిదె యొకరికీ గాడు
భక్తికొలది వాడే పరమాత్ముడు భుక్తిముక్తి తానెయిచ్చు భువి పరమాత్ముడు
భక్తినీపై దొకటె పరమసుఖము యుక్తిజూచిన నిజం బొక్కటేలేదు
ప|| భళి భళి రామ పంతపు రామ నీ- | బలిమి కెదురు లేరు భవహర రామ ||
ప|| భామ శృంగారించు భావమే యందము | కాముని రతిసాటి కాంతులీలాగు ||
ప|| భామనోచిన నోము ఫలము సఫలముగాను | కామతాపంబునకు కాండవమునోమె ||
భారమైన వేపమాను పాలువోసి పెంచినాను తీరని చేదేకాక దియ్యనుండీనా ||
ప|| భావమున బరబ్రహ్మమిదె | కైవసమై మాకడ చూడన్ ||
భావములోనా బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా
భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా నావద్దనే వుండుమీ నల్లబల్లి చెన్నుడా