మర్ద మర్ద మమ బంధాని దుర్దాంత మహాదురితాని ||
మఱి యేపురుషార్థము మావంకలేదు మీకు అఱువడము మాకెంత అత్తువో నీవు.
మఱి హరిదాసుడై మాయల జిక్కువడితే వెఱపించబోయి తనే వెఱచినట్లువును
ప|| మఱియు మఱియు నివె మాపనులు | మెఱసితి మిందే మిక్కిలివి ||
ప|| మలసీ జూడరో మగసింహము | అలవి మీరిన మాయల సింహము ||
ప|| మహి నింతటివారువో మనవారు | బహుమహిమలవారు ప్రపన్నులు ||
మహినుద్యోగి కావలె మనుజుదైన వాడు సహజి వలె నుండి ఏమి సాధించలెడు.
ప|| మహిమెల్లా దొప్పదోగె మజ్జనవేళ | సహజశృంగారాలు జడిసె శ్రీపతికి ||
ప|| మాకెల్ల "రాజనుమతో ధర్మ" యిది నీ- | యీకడ గలుగుటకేమరుదు ||
మాటలేల మనసుకు మనసేసాక్షి యేటికి బరాకు సేసే వింతిగానవయ్యా ||
ప|| మాదృశానాం భవామయదేహినాం | యీదృశం జ్ఞానమితి యేऽపి న వదంతి ||
మాధవా కేశవా మధుసూధనా ౨ విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం ||
ప|| మాధవా భూధవా మదన జనక | సాధు రక్షణ చతుర శరణు శరణు ||
ప|| మాధవునకు మంగళం | సాధు ప్రియునకు జయ మంగళం ||
ప|| మాన డెన్నడు శరీరి దు- | ర్మానసబోధితుడుగాన ||