ప|| పుట్టుమాలినబరుబోకివి నన్ను | దిట్టే నదేమోసి దిమ్మరిమాయ ||
ప|| పుడమి నిందరి బట్టెభూతము కడు- | బొడవైన నల్లనిభూతము ||
ప|| పురుషుండని శ్రుతి వొగడీనట ఆపురుషుడు నిరాకారమట | విరసవాక్యము లొండింటికి విని వింటే నసంబద్ధములు ||
పురుషోత్తముడ నీవు పురుషాధముడ నేను ధరలో నాయందు మంచితన మేది
పురుషోత్తముడ నీవే పుణ్యము గట్టుక నన్ను రదిచేర్చి రక్షించి దయజూడగదవే
ప|| పురుషోత్తామ నీవే బుద్ధిచ్చి గాచుటగాక |శిరసెత్తుకొని నవ్వసిగ్గు కాదా నాకు ||
పులుగు చెప్పెడి నదె పొంచి మాగురుడు నీకు తలచుకో నేడు నీవు దాచినర్థము
పూచిన యీదేహము పువ్వుగాని పిందెగాని చేచేత నెవ్వరికి జెప్పనోప బ్రియము
ప|| పృథుల హేమ కౌపీన ధరః | ప్రథిత వటుర్మేబలం పాతు ||
ప|| పెంచబెంచ మీద బెరిగేటిచెలిమి | ఇంచుకించుక తాలిముల కెడలేనిచెలిమి ||
పెంచి తమపెట్టుజెట్టు పెరికివేయ రెవ్వరు మంచివాడ గాకున్న మన్నించకుండేవా
ప|| పెక్కులంపటాల మనసుపేదవైతివి నీకు | నెక్కడా నెవ్వరు లేరు యేమిసేతువయ్యా ||
ప|| పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు | జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి ||
పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి
ప|| పెద్దలు మీరంతేసి పెనగనేల | వుద్దండవు నీ చేతలు వుట్టిబెట్టవయ్యా ||