పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు ||
ప|| పెరుగపెరుగ బెద్దలుగాగ పెనువెఱ్ఱి వట్టు బుద్దెఱిగితే | మరులు మఱచితేనే యిన్నిటిగెలిచేమర్మముసుండీ జ్ఞానులకు ||
ప|| పేరంటాండ్లు పాడరే పెండ్లివేళ | సారెసారె నిద్దరికి సంతోషవేళ ||
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా
ప|| పొడవైన శేషగిరి బోయనాయడు | విడువ కిందరి గాచు వెడబోయనాయడు ||
ప|| పొత్తుల మగడవు పొరుగున నుండగ | తత్తరమింతేసి తమకేలనయ్యా ||
పొదలె నిండు కళల పున్నమి నేడు అదను దప్పక జాజ రాడుదువు రావయ్యా
పొద్దికనెన్నడు వొడచునొ పోయిన చెలిరాడాయను నిద్దుర గంటికి దోపదు నిమిషంబొక యేడు
ప|| పొరి నీకును విరిగి పోయిన దానవులు | బిరుదులుడిగి వోడ బేహారులైరి ||
పొలతి జవ్వనామున (బూవక పూచె యెలమి నిందుకు మనమేమి సేసేదే
ప|| పోయ గాలం బడవికి గాయు వెన్నెలకరణిని | శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||
ప|| పోయం గాలము వృథయై పుట్టినమొదలుం గటకట | నీయెడ నామది నిజమై నిలుచుట యెన్నడొకో ||
పోయగాలం బడవికిగాయు వెన్నెల కరణిని శ్రీయుతు దలచుడీ నరులు మాయబడి చెడక ||
ప|| పోయబోయ గాలమెల్ల పూట పూటకు | రోయని రోతలు చూచి రుచి చూరబోయ ||
పోయబోయ గాలమెల్ల పూట పూటకు | చేయి నోరు నోడాయ చెల్లబో యీరోతలు ||