మతంగ పర్వతామాడ మాల్యవంతము నీడ అతిశయిల్లిన పెద్ద హనుమంతుడు ఇతడ
ప|| మదమత్సరము మనసుపేదైపో | పదరిన యాసలవాడవో వైష్ణవుడు ||
మదము దొలకెడి యట్టి మంచి వయసున మనకు తుదలేని వెడుకలు దొరకుటెన్నడురా ||
మనవి చెప్పితిని మఱవకుమీ కనుగొని నామాట కడువకుమీ
ప|| మనసిజ గురుడితడో మరియు గలడో వేద- | వినుతుడు డితడుగాక వేరొకడు గలడో ||
మనసిజ సముద్ర | మధనమిదే || కనుగొను మింతట |కాంతుడ నీవు ||
ప|| మనసు బండారము మగువమేను | పొదిగొన్న వలపులబొసగెగాన ||
ప|| మనసుకు మనసె మర్మముగాక | వినికివలె దనకు విన్నవించ గలనా ||
ప|| మనసున నెప్పుడు మానదిది | దినబాధెటువలె దీరీనో ||
మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా
ప|| మరచితిమంటే మరిలేదు | తరితో దలచవో దైవము మనసా ||
మరలి మరలి జయమంగళము సొరిదినిచ్చలును శుభమంగళము
ప|| మరిగి వీరెపో మాదైవంబులు | కెరలిన హరిసంకీర్తనపరులు ||
ప|| మరుడు సేసిన మాయ మగలకు నాండ్లకు | విరసాలు పుట్టవు వేడుకే కాని ||
మరుని నగరిదండ మాయిల్లెరగవా విరుల తావులు వెల్ల విరిసేటి చోటు