సేస పెట్టవయ్యా యిట్టి చెలిమీదను ఆసలమీకిద్దరికి నన్నిటా నమరును ||
సొంపుల నీ వదనపు సోమశిలకనుమ యింపులెల్ల జేకొనగ నిల్లు నీవతికి ||
ప|| సొగియునా మఱియు ముచ్చుకు బండువెన్నెలలు | పగవానివలెనె లోపల దాగుగాక ||
ప|| సొరిది సంసారంబు సుఖమా యిందరికి | వెరవెఱంగక వగల వేగేరుగా ||
హరి కృష్ణ మేలుకొను ఆదిపురుషా తరవాత నా మోము తప్పకిటు చూడు
ప|| హరి గొలిచియు మరీ నపరములా | తిరముగ నతనినే తెలియుటగాకా ||
ప|| హరి నీయనుమతో ఆది నాకర్మమో | పరమే యిహమై భ్రమయించీని ||
హరి నీవె సర్వాత్మకుడవు యిరవగు భావననీయగదె
ప|| హరి యవతార మీతడు అన్నమయ్య | అరయ మా గురుడీతడు అన్నమయ్య |
ప|| హరి యవతారమే ఆతండితడు| పరము సంకీర్తన ఫలములో నిలిపే |
హరి రసమా విహారి సతు - సరసోయం మమ శ్రమ సంహారి
ప|| హరి శరణాగతి యాతుమది | సరుస నిదియెపో సతమయ్యెడిది ||
ప|| హరిదాసుండగుటే యది తపము | పరమార్థములను ఫలమేలేదు ||
హరిదాసుడై మాయల జిక్కువడితే వెఱపించబోయి తనే వెఱచినట్లవును ||
హరిదాసులతోడ నల్పులు సరెననరాదు గురుడు శిష్యుడుననే గుఱిదప్పుగానా