చేరి యశోదకు శిశు వితడు ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేసినట్టే సేసుగాక చింత మాకేలా వాసీ వంతూ నతనిదే వట్టిజాలియేలా
ఛీ ఛీ నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక
జగడపు చనువుల జాజర, సగినల మంచపు జాజర
ప|| జగతి వైశాఖ శుద్ధ చతుర్దశి మందవార- | మగణితముగ కూడె నదె స్వాతియోగము ||
జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునాసోదంబు ఇది నీవెలితో నావెలితో
ప|| జడమతిరహం కర్మజంతురేకో౨హం | జడధినిలయాయ నమో సారసాక్షాయ ||
ప|| జనులు నమరులు జయలిడగా | ఘనుడదె వుయ్యాలగంభముకాడ ||
జయజయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద॥
జయమంగళము నీకు సర్వేశ్వర జయమంగళము నీకుజలజవాసినికి ||
ప|| జయము జయము ఇక జనులాల | భయములు వాసెను బ్రదికితి మిపుడు ||
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా
ప|| జలజనాభ హరి జయ జయ | యిల మానేరము లెంచకువయ్యా ||
జవ్వాది మెత్తినది అది తన జవ్వనమే జన్నె వట్టినది
జోఅచ్యుతానంద జోజో ముకుంద రావె పరమానంద రామ గోవింద